ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

అందమైన రోజిది.





మా కృష్ణయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందుకే ఈ ప్రపంచంలోనే ఇది అందమైన రోజు.
అందరూ మా కృష్ణయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారా.......
శ్రీకృష్ణ జన్మాష్టమి...
నినునమ్మినవారికి లేదే కష్టమె!
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
తెలుగు బ్లాగర్లందరికీ.
సత్యమేవ జయతే!
5 comments:

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు


జన్మాష్టమి శుభాకాంక్షలు


శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంకాంక్షలు మంచి చిత్రాలు అందించినందుకు కృతజ్ఞతలు.


శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

"మా కృష్ణయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందుకే ఈ ప్రపంచంలోనే ఇది అందమైన రోజు. అందరూ మా కృష్ణయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారా......."

మీకు శ్రీకృష్ణ భగవానుడు అంటే అంత ఇష్టమా?


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి