కుంబ్లే టీమ్ కి శుభాకాంక్షలు చెప్పండి
ఇప్పుడే సెమీ ఫైనల్లో ధోనీ సేన పైన గెలిచి ఫైనల్ కి చేరిన అనిల్ కుంబ్లే టీమ్ Royal Challengers Bangalore IPL 2009 గెలవాలని శుభాకాంక్షలు చెపుదాం.
హైదీలూ, దక్కన్ గెలవాలని మీరు అనుకోవచ్చు, కోరుకోవచ్చు. కానీ ఇక్కడ captain మనవాడండీ బాబూ. మెయిన్ ఆటగాళ్ళూ మనోళ్ళే. ఎంతైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా. ఇండియన్ captain గెలిస్తేనే బాగుంటుంది.
5/5 తో మొదలెట్టిన కుంబ్లే విజయ ప్రస్థానం ఫైనల్ గెలవటం తోనే ఆగాలని కోరుకుంటూ...
ఇక్కడా ఓ లుక్కేయండి
గీతాచార్య
May 23, 2009 at 12:21 PM
మీరు చెప్పారుకదా, అలాగే కానివ్వండి :-)
May 23, 2009 at 2:28 PM
Best of luck to JUMBO
అలాగే మీకు కూడా
May 24, 2009 at 12:45 AM
హ హ విజయోస్తు :-)
Post a Comment