ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

ఇండియా Vs ఆస్ట్రేలియా IPL ఫైనల్ ఎవరు గెలుస్తారో?

ఇండియన్ captain ఉన్న RCB నా లేక ఆస్ట్రేలియన్ captain ఉన్న DC నా?










అనిల్ కుంబ్లే. జన్టిల్మన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.





Vs




ఆడమ్ గిల్‍క్రిస్ట్. జన్టిల్మన్ ఆఫ్ ఆస్త్రేలియన్ క్రికెట్.




సో, ఇటీజ్ ఎ జన్టిల్మన్స్ గేమ్. రియల్ జన్టిల్మన్స్ గేమ్.
బాబూ ఏదో ఆట చూడకుండా ఈ ప్రాన్తీయ భేదాలెందుకంటారా? ఇక్కడ ప్రాన్తీయ భేదం కాదు. IPL అంటే భారత దేశపు కుర్రాళ్ళకి పెద్ద పెద్ద క్రికెటర్లతో భుజాభుజాలు రాసుకుని తిరిగే అవకాశం అని అంటున్నారు కదా.
మరి మన దేశపు captain ఉన్న బెంగళూరూ, ఆస్త్రేలియన్ captain ఉన్న హైదరాబాద్ అంటే IND Vs AUS అనే కదా.
అసలే ఇదే దక్షిణాఫ్రికాలో ఆస్త్రేలియా చేతిలో ఓడిపోయి మన వాళ్ళు ఫీల్ అయ్యారుకదా 2003 లో. ఇప్పుడు కుంబ్లే టీమ్ గెలిస్తే అదో తుత్తి. మనవాళ్ళే ప్రపంచ కప్పు గెల్చారని.
బహుశా రేపొకటి రాస్తానేమో. ఆతరువాత IPL కహానీలకి సే ’లవ్’.
బట్ ఎనీ వే జై హో జన్టిల్మన్ క్రికెటర్స్.
12 comments:

All the Best for Kumbley team!


నాకు మన హైదరాబాద్ టీం గెలవాలని కోరుకుంటున్నాను.


మీ కామ్పైనింగ్ ఫలించేలానే ఉంది. కుంబ్లే విజృంభించి మరీ వికెట్లు తీస్తున్నాడు.

GO JUMBO GO..................

మీ కోరికెందుకు కాదనాలి? :-)


కుంబ్లే గెలవబోతున్నాడోచ్


Go JUMBO go. gelu. gelu. gelu.


గో జంబో గో. గిల్లి పారేసి మరీ గెలు.

మాస్టర్జీ, మీ కామ్పైనింగ్ కోసమన్నా నా ఫావరిట్ గిల్లీ కి వ్యతిరేకంగా నా ఓటేస్తున్నాను.

పైగా మన సెగ్గీ మీద గెలిచాడనే కోపం కూడా.


My hearty wishes to Kumble and his team. Kumble's great work should not go in vain. I fully agree with what u say.


What to say?
The match is in balance.
I pray the GOD to RCB's win.
I'm impressed with ur writing man.
Very good reasons, not crossing the limits.
:-)


సపోర్ట్ ఇచ్చిన అందరికీ థాన్క్స్. కానీ అయిపోయింది. RCB gone. Stumped.


సూర్యుడు

:-(
:-)


సూర్యుడు గారు,

మాబాగా చెప్పారు. దున్నలు వైన్ తాగేసినై. కుమ్మేసినై.

ఐనా గెల్చింది మన హైదీలేగా? :-D


@ విజయ మాధవ,

Bad luck for... :-()


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి