Showing posts with label IPL కహానీ. Show all posts
Are the Australians born to WIN?
11:04 AM
IPL ముగిసింది. గిల్లీ గిల్లి మరీ గెల్చి చూపించాడు.
దీన్ని బట్టీ మనవాళ్ళు గెలవలేరా ఆస్ట్రేలియన్ల మీద?
సెంటిమెంట్ ని బట్టీ చూస్తే ఈ సారి రికీ పాంటింగ్ captaincy లో KKR గెలుస్తుందా :-)D ముంబై ఇండియన్స్ మీద?
Anyway The Gentlemans final ended and the Aussie fav son won. Winners are to be respected. It's not Kumble lost, but his team after all his great effort.
కుంబ్లే, గిల్లీలకి వింబుల్డన్ విలేజ్ స్వాగతం పలుకుతోంది.
బై బై IPL.
No more posts on cricket from now on. Thank you for all those given their support to Kumble.
నాలుగు రోజులు సెలవు దొరికింది. ఎంజోయ్ చేశాను. ఇక మళ్ళీ నా తరహా సీరియస్ పోస్టులు రాస్తాను. ఆటావిడుపు అయిపోయింది.
సే’లవ్’
గీతాచార్య

ఇండియా Vs ఆస్ట్రేలియా IPL ఫైనల్ ఎవరు గెలుస్తారో?
6:13 AMఇండియన్ captain ఉన్న RCB నా లేక ఆస్ట్రేలియన్ captain ఉన్న DC నా?

అనిల్ కుంబ్లే. జన్టిల్మన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.
Vs

ఆడమ్ గిల్‍క్రిస్ట్. జన్టిల్మన్ ఆఫ్ ఆస్త్రేలియన్ క్రికెట్.
సో, ఇటీజ్ ఎ జన్టిల్మన్స్ గేమ్. రియల్ జన్టిల్మన్స్ గేమ్.
బాబూ ఏదో ఆట చూడకుండా ఈ ప్రాన్తీయ భేదాలెందుకంటారా? ఇక్కడ ప్రాన్తీయ భేదం కాదు. IPL అంటే భారత దేశపు కుర్రాళ్ళకి పెద్ద పెద్ద క్రికెటర్లతో భుజాభుజాలు రాసుకుని తిరిగే అవకాశం అని అంటున్నారు కదా.
మరి మన దేశపు captain ఉన్న బెంగళూరూ, ఆస్త్రేలియన్ captain ఉన్న హైదరాబాద్ అంటే IND Vs AUS అనే కదా.
అసలే ఇదే దక్షిణాఫ్రికాలో ఆస్త్రేలియా చేతిలో ఓడిపోయి మన వాళ్ళు ఫీల్ అయ్యారుకదా 2003 లో. ఇప్పుడు కుంబ్లే టీమ్ గెలిస్తే అదో తుత్తి. మనవాళ్ళే ప్రపంచ కప్పు గెల్చారని.
బహుశా రేపొకటి రాస్తానేమో. ఆతరువాత IPL కహానీలకి సే ’లవ్’.
బట్ ఎనీ వే జై హో జన్టిల్మన్ క్రికెటర్స్.
కుంబ్లే టీమ్ కి శుభాకాంక్షలు చెప్పండి
11:11 AM
ఇప్పుడే సెమీ ఫైనల్లో ధోనీ సేన పైన గెలిచి ఫైనల్ కి చేరిన అనిల్ కుంబ్లే టీమ్ Royal Challengers Bangalore IPL 2009 గెలవాలని శుభాకాంక్షలు చెపుదాం.
హైదీలూ, దక్కన్ గెలవాలని మీరు అనుకోవచ్చు, కోరుకోవచ్చు. కానీ ఇక్కడ captain మనవాడండీ బాబూ. మెయిన్ ఆటగాళ్ళూ మనోళ్ళే. ఎంతైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా. ఇండియన్ captain గెలిస్తేనే బాగుంటుంది.
5/5 తో మొదలెట్టిన కుంబ్లే విజయ ప్రస్థానం ఫైనల్ గెలవటం తోనే ఆగాలని కోరుకుంటూ...
ఇక్కడా ఓ లుక్కేయండి
గీతాచార్య
దమ్మున్న దయ్యాలు - దుమ్ము లేపే సెమీస్
5:07 AM
Delhi Daredevils . పేరే భలే ఉంది. దమ్మున్న దయ్యాలు. హహహ.
ఇక జట్టులో ఉంది? ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ జంట. అన్ని తరహా క్రికెట్ లలో. AB de Villiers, Tilakratne Dilshan. ఏ టి20 జట్లలో ఐనా ఉండదగ్గ ఆటగాళ్ళు.
Daniel Vettori మన ధోనీయుల్ని గత పర్యటనలో టి20 మ్యాచుల్లో ఎంత ఏడిపించాడో మనకి తెలుసు. Glen McGrath ఎప్పుడైనా ప్రమాదకరమైన ఆటగాడే. ఎవర్రీన్ ఫాస్ట్ బౌలర్. దినేష్ కార్తిక్ గురించి మనకి తెలిసిన దానికన్నా తప్పకుండా ఎక్కువే ఆడగలడు. అసలు ఈ దఫా ఇతని ఆట గురించే రెండు టపాలు రాయవచ్చు. The quiet hero in this years IPL.
వీరికి తోడు, Dirk Nannes, Rajat Bhatia, pradeep Sangwan లాటి దేశవాళీ సంచలనాలూ, ఎక్కువ కల్పించుకోని కోచ్. చాలదూ? :-)
ఇప్పుడు వీళ్ళు సెమీస్ లో దక్కన్ ఛార్జర్స్ తో తలపడనున్నారు. హుషారైన సెహ్వాగ్ captaincy, వైవిధ్యమున్న బౌలింగ్, చురుకైన ఫీల్డర్లు, సమయానుకూలంగా ఆడగలిగిన batsmen, చూద్దాం వీళ్ళు ఎలా ఆడగలరో.
నా favorite టీమ్ ఇదే. మొదటి నుంచీ. KKR కూడా ఇష్టమే కానీ గంగూలీ కి ప్రాధాన్యం తగ్గగానే నా దగ్గర ఆ జట్టు ప్రాధాన్యం దెబ్బతింది.
RockOn My dear DareDevils!
Match కాగానే విశ్లేషణ.
ఇక జట్టులో ఉంది? ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ జంట. అన్ని తరహా క్రికెట్ లలో. AB de Villiers, Tilakratne Dilshan. ఏ టి20 జట్లలో ఐనా ఉండదగ్గ ఆటగాళ్ళు.Daniel Vettori మన ధోనీయుల్ని గత పర్యటనలో టి20 మ్యాచుల్లో ఎంత ఏడిపించాడో మనకి తెలుసు. Glen McGrath ఎప్పుడైనా ప్రమాదకరమైన ఆటగాడే. ఎవర్రీన్ ఫాస్ట్ బౌలర్. దినేష్ కార్తిక్ గురించి మనకి తెలిసిన దానికన్నా తప్పకుండా ఎక్కువే ఆడగలడు. అసలు ఈ దఫా ఇతని ఆట గురించే రెండు టపాలు రాయవచ్చు. The quiet hero in this years IPL.