కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్దాం
భారత దేశం గర్వించ దగ్గ ఆటగాడు అనిల్ కుంబ్లే. మిలియన్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్ళు ముంచేసినా, ఆపద్భాంధవుని పాత్ర పోషిస్తూ Royal Challengers Bangalore ని తన స్పూర్తిదాయక captaincy తో సెమీస్ ముంగిట వరకూ తీసుకుని వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్తూ ఈ ఆఖరి మ్యాచ్ లో ఏవిధమైన ఇబ్బందులూ లేకుండా సెమీస్ చేరాలని ఆశిద్దాం. ధోనీ, సెహ్వాగ్, లాంటి యువ captains తో పోటీ పడుతూ ఇంతవరకూ తన జట్టుని నడిపించటం చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది.
గో జంబో గో! ఇంటూ దా సెమీస్.
May 21, 2009 at 4:51 AM
ఐ విష్ కుంబ్లేస్ టీమ్ అ ప్లేస్ ఇన్ దా సెమీస్.
May 21, 2009 at 9:38 PM
All the best Kumble and Royal challengers.
అనిల్ కుంబ్లే సారద్యం లో రాయల్ చాలెంజేర్స్ సాదిస్తున్న విజయాలకు ఆనందిచాలే గాని ఆశ్చర్యపోవలసింది ఏమి లేదు ఎందుకంటే అతనొక అద్బుతమైన ఆటగాడు, ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించాడు, భారత జట్టు సారధి వున్నది కొద్ది కాలమే అయినా, కొన్ని అద్బుత విజయాలను అందిచాడు.
అనిల్ కుంబ్లే కి హృదయ పూర్వక అభినందనలు.
Post a Comment