ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

కాలం గెలిచిన మానవుడు (కొసరు కవిత)



టైం చాలదు...
టైమ్ చాలదు...

ఆహా ఏమి జోక్.
భలే చెప్పావబ్బాయీ.

కాలాన్ని సృష్తించిందే మనిషి.
తను సృష్టించిన దానినే గెలవలేని వాడు
ఇక ఎలా మనుగడ సాగిస్తాడు?

Time is created by man
But running behind it like a fan.

Why can't he understand that
It was indeed his slave,
And he made it when he was in the cave.

Be on par with you boy,
and master Time,
It will make your life a joy.




2 comments:

టైమ్ చాలదు అనడం నాకు మాత్రం రాదండి. నాకున్న టైమ్ ని నా పనులకనుగుణంగా ప్రాన్ చేసుకుంటాను. అలాగే నాకున్న టైమ్ ప్రకారం నా పనులను నిర్ణయించుకుంటాను. ఇప్పటికైతే నా టైమ్ నాచేతిలో ఉందనే అనుకుంటాను.


chakkani chitram sootiga thagilela bhavavyakteekaranam. baagundi


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి