ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

దమ్మున్న దయ్యాలు - దుమ్ము లేపే సెమీస్

Delhi Daredevils . పేరే భలే ఉంది. దమ్మున్న దయ్యాలు. హహహ.

ఇక జట్టులో ఉంది? ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ జంట. అన్ని తరహా క్రికెట్ లలో. AB de Villiers, Tilakratne Dilshan. ఏ టి20 జట్లలో ఐనా ఉండదగ్గ ఆటగాళ్ళు.

Daniel Vettori మన ధోనీయుల్ని గత పర్యటనలో టి20 మ్యాచుల్లో ఎంత ఏడిపించాడో మనకి తెలుసు. Glen McGrath ఎప్పుడైనా ప్రమాదకరమైన ఆటగాడే. ఎవర్రీన్ ఫాస్ట్ బౌలర్. దినేష్ కార్తిక్ గురించి మనకి తెలిసిన దానికన్నా తప్పకుండా ఎక్కువే ఆడగలడు. అసలు ఈ దఫా ఇతని ఆట గురించే రెండు టపాలు రాయవచ్చు. The quiet hero in this years IPL.

వీరికి తోడు, Dirk Nannes, Rajat Bhatia, pradeep Sangwan లాటి దేశవాళీ సంచలనాలూ, ఎక్కువ కల్పించుకోని కోచ్. చాలదూ? :-)

ఇప్పుడు వీళ్ళు సెమీస్ లో దక్కన్ ఛార్జర్స్ తో తలపడనున్నారు. హుషారైన సెహ్వాగ్ captaincy, వైవిధ్యమున్న బౌలింగ్, చురుకైన ఫీల్డర్లు, సమయానుకూలంగా ఆడగలిగిన batsmen, చూద్దాం వీళ్ళు ఎలా ఆడగలరో.

నా favorite టీమ్ ఇదే. మొదటి నుంచీ. KKR కూడా ఇష్టమే కానీ గంగూలీ కి ప్రాధాన్యం తగ్గగానే నా దగ్గర ఆ జట్టు ప్రాధాన్యం దెబ్బతింది.

RockOn My dear DareDevils!

Match కాగానే విశ్లేషణ.
7 comments:

కథ ముగిసింది. దయ్యాలు గిల్లబడి మరీ గవించాయి.

హ హ హ.


మీ దయ్యాలు మనషులను చూసి భయపడినట్టున్నాయ్


మొత్తానికి మ్కీరు ఇంతగా ఇష్టపడే టీం సెమీఫైనల్స్ అయిపోయిందిగా..
మ్యాచ్ చూసాక ఇప్పుడు మీరేమంటారో అని ఎదురు చూస్తున్నా :)


ఆ మర్నాడు...

ఐశ్వర్య వచ్చిందీ టైపులో దయ్యం వదిలినా అనిల్ కుమ్బ్లే ఉన్నాడుగా?

ఒకసారి కుంబ్లే కి విషెస్ చెప్పండి.


దెయ్యాల్ని దున్నలు కుమ్మేసినై :-)


Gil Gil Jigaa jigaa.

BOL 2 Kumble.


సెగ్గీ పోయి కుంబ్లే వచ్చే ఢాం ఢాం ఢాం. ;-)


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి