ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

ఫెదరర్ కి కోపం వచ్చింది.

Labels:





ఈ మధ్య సరిగా ఆడలేకుండా ఫాం  కోల్పోయి సతమతం అవుతున్న ఫెదరర్ నిన్న నోవాక్ జోకోవిచ్ తో కీబిస్కేన్ టోర్నీ లో జరిగిన మ్యాచ్ లో (సెమీఫైనల్) 3-6,6-2,6-3 స్కోర్ తో ఓడిపోయాడు. 

సాధారణంగా ఎంతో ప్రశాంతం గా కనిపించే FedEx (నిజమా?) ఈ సందర్భంలో సహనం కోల్పోయి అలా racquet ని విరగ్గొట్టాడు. 

ఎందుకంత కోపం FedEx? 
2 comments:
సూర్యుడు

ఆయనకి కోపమొస్తే మీకొచ్చిన సమస్యేంటో ;)


ఆయనకి కోపం వస్తే నాకు వచ్చిన బాధేమీ లేదు. బాదేమన్నా ఎవరికన్నా ఉంటుందేమో అని పెట్టాను.


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి