ఈ మధ్య సరిగా ఆడలేకుండా ఫాం కోల్పోయి సతమతం అవుతున్న ఫెదరర్ నిన్న నోవాక్ జోకోవిచ్ తో కీబిస్కేన్ టోర్నీ లో జరిగిన మ్యాచ్ లో (సెమీఫైనల్) 3-6,6-2,6-3 స్కోర్ తో ఓడిపోయాడు.
సాధారణంగా ఎంతో ప్రశాంతం గా కనిపించే FedEx (నిజమా?) ఈ సందర్భంలో సహనం కోల్పోయి అలా racquet ని విరగ్గొట్టాడు.
ఎందుకంత కోపం FedEx?
April 4, 2009 at 3:02 AM
ఆయనకి కోపమొస్తే మీకొచ్చిన సమస్యేంటో ;)
April 4, 2009 at 3:05 AM
ఆయనకి కోపం వస్తే నాకు వచ్చిన బాధేమీ లేదు. బాదేమన్నా ఎవరికన్నా ఉంటుందేమో అని పెట్టాను.
Post a Comment