నేనింతవరకూ వ్రాసిన ఏ బ్లాగ్పోస్టూ పన్నెండు కామెంట్లని మించి సాధించలేదు. I have no complaints though. ;-) (స్వప్నిక మీద వ్రాసిన దానికి దెబ్బై పైన వచ్చినా... అవన్నీ ప్రచురించలేదు. చాలా వరకూ ఒకేరకమైన అభిప్రాయం ఉన్నవవి) . నవతరంగంలో మాత్రం నాకు బానే కామెంట్లొచ్చాయి. పదికి తగ్గకుండా.
మొన్నీమధ్య నేను "సృజనగీతం" లో వ్రాసిన ఒక వాన కవితకి మాత్రం అక్షరాలా ఇరవయ్యారు వ్యాఖ్యలు పడి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సాధారణంగా నేను కామెంట్ల లెక్క చూసుకోను. ఎందుకంటే నేను ఎలా వ్రాశానో నాకు బాగానే అర్థం అవుతుంది కనుక. ;-)
కానీ ఇదెందుకో కాస్త ఎక్కువ ఆనంద పరిచింది. అందుకే ఇలా పోజెట్టానన్నమాట. హిహిహి
August 1, 2009 at 6:05 PM
ఆహా ఎంత బడాయో,.. కవితా వాన అంటే మరి కురిపించదా వ్యాఖ్యాభిమాన జల్లులు... ;) మరి త్వరగా ఎదిగితే వయసుకి తగ్గవి [రాసిలోనే] వస్తాయి. ఇప్పటికి వాసి గల వాక్కులతో ఓ వెలుగు వెలగండి అపుడపుడూ ఇలా వెల్లువవుతూ.. :) am happy for you though...
August 1, 2009 at 7:43 PM
Just looked at the count of comments for the 3 posts visible at Maruvam on one page. Bottom most have 42 and middle has 24. Top most the latest is at 1. Would you help bump it up ;) so that I could make to a repeat of 42... jk ;) number crunching is always fun....
August 1, 2009 at 11:53 PM
hahaha. చూశారా... ఇక్కడెక్కువ కామెంట్లు పడువులెండి. కంగారు పడకండి
Post a Comment