ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

వాన కాలపు ఙ్ఞాపకాలు మరువం ఏనాడు...



"మాటల మూటలు
చిరు చిరు అలకలు
చిటిపొటి ఆటలు
వానలో చిందులు.



తడిసిన మొగ్గలు
నునులేత సిగ్గులు
'కంది'న బుగ్గలు
నీకు నా హగ్గులు


(The last 2 lines are private ;-))



కాగితం పడవలు
మిరపకాయ బజ్జీలు
వాన కాలపు ఙ్ఞాపకాలు

మరువం ఏనాడు."


***

నేను ఇక్కడ వ్రాసిన కవితకి వచ్చిన స్పందనకు ప్రతిస్పందన మొదటి చివరి stanzas. The smaller font can be ignored. Rest is for everybody.
6 comments:

సూపర్
చూడగానే మనసు దోచుకున్నాయి పూలు,వాటిపై చినుకులు.
మిరపకాయ బజ్జీలూ మరీ మరీ నోరూరిస్తున్నాయి
.. . . కూడా సూపర్


Nice and cool sir.

"The last 2 lines are private ;-)"

hahaha.

Beautiful expression in very small words. The rhyming words are simply...ఎక్కడికో తీసుకెళ్ళిపోయినై.

Moreover, the picture selection is superlative. Three different pictures, and one each for the stanzas. NicO


To say the truth, ur picture selection in previous posts is not up to the mark and not as good as the content. But these days, u rock.


వానా కాలపు జ్ఞాపకాలను తట్టి లేపారు :)
వా..వా.. నేనెప్పుకోను.. మిరపకాయ బజ్జీలు పెట్టి నోరూరిస్తున్నారు :(
అన్నట్టు.. ప్రైవేటు లైన్లు మేము చదవచ్చన్నట్టా.. చదవకూడదన్నట్టా :p ;)


మొలక నవ్వులు
మురిపాల ప్రాయాలు
ముదమార కవ్వింపులు
మీఇరువురకే చెల్లు

మధ్యలో if maruvam was an overloaded word ఆ రెండొ అర్థం నేనేనా.. ;)


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి