ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

And the Winner is...


ROGER FEDERER

వింబుల్డన్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఫైనల్ లలో ఒకటిగా నిచిపోయే ఈ నాటి ఆటలో

5-7, 7-6, 7-6, 3-6, 16-14 తేడాతో విజేతగా ఆవిర్భవించి చరిత్రలోనే తిరుగులేని ఆటగాడిగా నిలిచిపోయాడు.

దీంతో పాటూ, మహిళల WILLIAMSDON (2009) లో సెరెనా డబుల్స్ కూడా గెలిచి తన ఆధిపత్యాన్ని చాటింది.
9 comments:

చివరి లో ఉత్కంఠ తట్టుకోలేక టీవీ ముందు నిలబడి చూసిన మాచ్ ఇది. ఫెదరర్ గెలవడం బాగానే ఉన్నా రాడిక్ ని అభినందించాలని ఉంది .


Yes, it's the longest match in terms of points. Will you write a bit about this?


we cant den yesterday match was an epic..
lack of competitirors for fedEx is clearly visible(pete had more compititors) in this tournment
even great schumi had defeated badly by spaniard Alonso,federer is great but not for all time thats just my opinion


After a long time, u gave this blog a nice template. Cool look gives this blog a different feel.


Waiting for your complete post on this historical tourney. Template's having a nice feel. Matches the spirit of this blog.


@సుజాత garu,

Yea, Roddick could have won if not forthat fatal error in the second set @ 6-5 in the tie-break.

Priya,

:-)

వైష్ణవి హరివల్లభ,

ThankQ. Will write soon after this feeling sinks. :-)


my husband maj.prabhath kumar has been a great Fan of ROGER FEDRER.regarding this mach his feelings are differrent-
those are-
he made many unforced errors.the ball went in un expected directions,many a times,after hitting the wood of his racket .such casual shorts are not expected from a player of his standing.
previous lovable player was PETE SAMPRAS.he was great.his regular oponent ANDRIA AGASSI was a tactful player.cashed many points by making less mistakes through out the match.
Federers concentration was less.he did not make efforts to score every point.
federer found it dificalt to win even the earlier rounds, pre quater finals ,quarter finals and semifinals. he made many unforced errors.this tournament he won more by good luck than his authoratative game.
feder pushed rodick to week areas and scored points.rodick played a good game with less tact.that was reason for his failure.
for federer to servive on top in coming years ,he must improve his concentration.his marriage and more involvment in family life seen to have effected the game.
this time rodic played better.


మాలా కుమార్ గారూ...
ప్రభాత్ కుమార్ గారు సరిగ్గానే విశ్లేషించారు. ఫైనల్లో ఫెదరర్ రిథమ్ సరిగా లేదు. కుమార్ గారు అన్నట్లు నిర్లక్ష్యం కనిపించింది. అదే సమయంలో నాకు అనిపించిందేంటంటే ఒత్తిడి లేకపోవడం పెదరర్ కు కలిసొచ్చింది. ఫ్రెంచ్ ఓప్ న్ నెగ్గిన ఆనందంలో ఉన్నాడు. ఇక సంప్రాస్ రికార్డు అంటారా .. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా బద్దల కొట్టగలనన్న ధీమా. ఆ అతివిశ్వాసంతోనే అనవసర తప్పిదాలు ఎక్కువ చేశాడు. మరోవైపు రాడిక్ కు అద్రష్టం కలిసి రాలేదు. నాలుగో సారి ఫైనల్లో ఫెదరర్ చేతిలో ఓడిపోవడం.. రాడిక్ కు మానసికంగా కోలుకోలేని దెబ్బ. 20 ఏళ్ల వయసులో 2002లో యు. ఎస్. ఓపెన్ గెలిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో గ్రాండ్ శ్లామ్ లేదు. ఫెదరర్, నాదల్ ఛాయలో మిగిలి పోయాడు. పాపం.. ఇక అతడు కోలుకుంటాడని నేను అనుకోను. సచిన్ 20 ఏళ్లు నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. ఈ రెండు దశాబ్దాల్లో ఎందరో గొప్ప ఆటగాళ్లు వచ్చారు. కానీ సచిన్ ఛాయలోనే ఉండిపోయారు. రాడిక్కూ అంతే. ఏం చేస్తాం. అతడి ఆట కరక్టే. అతడు పుట్టిన టైమే రాంగ్. ఫెదరర్ గురించి నేను రాసిన ఆమే అతడి సైన్యం కూడా చదవండి.
http://blaagodu.blogspot.com/2009/07/blog-post.html


Very nice analysis, Maj. Prabhath Kumar garu. Thanks for your comment here.

I too felt like that. I'm gonna write a post on it. Hope u may visit again. :-)


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి