ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

ప్రేమ రచన



ధ్వంస రచన జరిగే కాలాన ప్రేమ రచనకు ఆశేదీ?

ఉరుకు పరుగుల లోకాన ప్రేమాస్వాదనకు చోటేది?

దూరమైన హృదయాల మధ్య బిగి కౌగిలికి తావేదీ?
2 comments:

ప్రేమకి తావేదీ అని తరిచే మనసులో తన నెలవుకి భీతి లేదు. అదక్కడ చిరంజీవి. తాను కొలువున్న హృదయానికి సంజీవని. ప్రేమ అచట శాశ్వతంగా లిఖించబడింది. ఆ రసాస్వాదన చేసే మనసులు పెనవేసుకుని, తనువులు ఆలింగనం చేసుకునే వుంటాయి ఇలలో, కలలోను. ఇవన్నీ "కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!" http://maruvam.blogspot.com/2009/03/blog-post_09.html సాగే సజీవ సరాగ సంకీర్తనలు.

-----------------
ఏమీ అనుకోరనే - మీ profile లో చిన్న typo awlays == always గా మార్చండి.
"అబద్ధం అంటే? అ+బద్ధం. బద్ధం కానిది. అంటే స్వేచ్ఛ కలిగినది. ఓనె థత్ ఇస్ అవ్లయ్స్ ఫ్రీ. అంటే సత్యం. "


పైనపైన చెబుతున్నట్లే చాలా లోతైన గోతులు తీసావే!


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి