ఇవాళ Tensports లో సెరెనా విలియమ్స్ ని చూశా. ఎర్ర డ్రెస్ లో ఎంత ముద్దొస్తోందో! US Open మొదలైంది. మళ్ళీ నేను వింబుల్డన్ విలేజ్ లో వ్రాయలేదు. రెణ్ణెళ్ళు కావొస్తోంది. అందుకే రేపే వ్రాయాలని డిసైడ్ అయ్యాను. మళ్ళీ కలుద్దాం. మా సిస్టర్స్ సెరెనా, వీనస్ లకి శుభాకాంక్షలతో!
మీరూ చెప్పండి మరి... రాఫా, ఫెదరర్ బాగానే ఆడుతున్నారు. ఈ సారి టైటిల్ ఎవరిదో!
August 29, 2008 at 11:15 AM
should be roger for sure!! ;-)
August 30, 2008 at 8:14 AM
ఎర్ర డ్రెస్స్ లో సెరెనా! మీ సిస్టెర్ అంత ముద్దు గా ఉందా? తనకి నా బెస్ట్ విషెస్ చెప్పండి మరి.
నా బెట్ ఫెడెక్స్.
August 30, 2008 at 8:32 AM
Serena looks cool. My bet is Rafa.
August 31, 2008 at 6:02 AM
My bet is Rafael Nadal.
best wishes to Serena and Venus.
September 1, 2008 at 1:20 AM
నా బెట్ నోవాక్ జొకోవిక్ మీద. ఇక పొతే మీ సిస్టర్స్ కి నా శుభాకాంక్షలు.
September 1, 2008 at 1:22 AM
మరి నా బెట్ అంటారా...? రాఫెల్ నాదల్.
September 1, 2008 at 8:37 AM
Cute. I hope Djokovic will win.
September 13, 2008 at 12:40 AM
ఊఊఊఊఊఊఊఊఉ మీ బెట్ పోయింది. సెరెనా మొత్తానికీ గెలిచి నంబర్ వన్ అయింది.
Post a Comment