విజేతెప్పుడూ నా డల్ - 2.
Labels:
ఇప్పుడే కొత్తగా...
"Use only that which works, and take it from any place you can find it." - Bruce Lee.
Safin కి ఇది తెలీదు. The only thing that works for anybody aspiring success is ... బుర్ర. సఫిన్ కి ఇది లేదు అనుకుంటా. ఎక్కడుందో కూడా తెలీదేమో.
మారత్ సఫిన్: ప్రపంచం లోనే అత్యున్నతమైన ఆట కలిగిన ఆటగాడు. 2000 లో US Open లో సఫిన్ చేతిలో ఓడిన తరువాత పీట్ సాంప్రాస్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. "రాబోయే దశాబ్దాన్ని ఇతడే ఎలుతాడు. జనం అంతా ఇతని గురించే మాట్లాడుకుంటారు."
కానీ సాంప్రాస్ వ్యాఖ్యలు మరో విధంగా నిజమయ్యాయి. ఈ దశాబ్దం అంతా ఇతనిదే. ఎందుకంటే బ్రతికే ఉన్నాడుగా! జనం అంటా ఇతనిగురించే మాట్లాడుకుంటారు. కుంటున్నారు కూడా! "పరాజితులని అందరూ మర్చి పోతారు." నా మొదటి బ్లాగులో ఈ మాట వ్రాశాను. కానీ ఎంత పరాజితుడయినా సఫిన్ ని మరిచిపోవటం జరుగదు. అతని ఆట అలాంటిది. ఆ ఫైనల్ లో సఫిన్ ఆడిన తీరులోనే ఆది ఉంటే ఈ దశాబ్దంలో ఆటను కనీసం 15 గ్రాండ్ స్లాంలు గెలిచి ఉండేవాడు. ఫెదెరెర్కి నిజమైన పోటీ అంటే ఏమిటో తెలిసేది. పర్లేదు రాఫా ఉన్నాడుగా. ముక్కోణపు పోటీ అయి ఉండేది. ఇంకొంచం బాగుండేది.
ఈసారి సెమీస్ కి చేరుకుని తనలో సత్తా ఇంకా తగ్గలేదు అని చాటాడు.
వింబుల్డన్ సామెత: "సఫిన్ చేతిలో టెన్నిస్ రాకెట్."
మనసెక్కడో పెట్టి ఆడుతూ, తన తప్పుకి రాకెట్లని విరగ్గోడుతుంటాడు. అందుకే 'నిర్మల్ శేఖర్' సఫిన్ ని 'మ్యాడ్ మ్యాన్' అన్నాడు.
నోవాక్ జొకోవిక్ తో సఫిన్ ఆడిన మూడు సెట్ల ఆట టోర్నీ కే హైలైట్. హాట్స్ ఆఫ్ టు సఫిన్.
రేటింగ్స్: నాదల్ 7 out of 10. ఫెదరర్ 8 out of 10. సఫిన్ 6.75 out of 10.
నాదల్ కి అన్న్యాయం జరగాలా. టోర్నీలో మూడు సెట్లు ఓడిపోవడమే కాకుండా మూడు సెట్లలో ముగియాల్సిన ఫైనల్ ని ఐదు సెట్ల పోరుగా మార్చాడు.
ఫెదరర్ ఫైనల్ వరకూ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఆట తీరు అదిరింది. ఫైనల్ లోనూ నాదల్ ని చాలా ఇబ్బంది పెట్టాడు. మనసు పెట్టి ఆడినండుకూ, సఫిన్ ని ఓడించినందుకూ.
safin deserved more but ... Atleast he have stretched Federer.
Riener Shuettler 6 out of 10.
జొకోవిక్ 1.5 out of 10.
వింబుల్డన్ సామెత: "విలియమ్స్ ముందు కుప్పి గెంతులా?"
ఈసారి ఇదే జరిగింది. ఒక్కసారి ఫ్రెంచ్ గెలువగానే అందరికీ ఇవనోవిచ్ పిచ్చి పట్టింది ఈవిడకి తోడూ షరపోవా ఉండనే ఉంది. సఫిన్ చెల్లెలు సఫినా, ఆ విచ్చిలూ ఈ విచ్చిలూ, ఇంకా కొంతమంది కోవాలూ.... విలియమ్స్ గురించి మాట్లాడిన వారు చాలా తక్కువ. నిజానికి 2002 వరకూ ర్యాంకు తో సంబంధం లేకుండా సాంప్రాస్ కి టాప్ సీడ్ ఇచ్చారు. Williams too deserve the same respect atleast in Wimbledon.
వింబుల్డన్ ఫాలోస్ లిటరల్స్:
౧. షరపోవా (పోవా రెండో రౌండ్ లోనే పోయింది.). (షరా మామూలుగా పోవా).
౨. సానియా మీర్జా (మీరుజా ... రెండో రౌండులోనే మీరు జా అంది ఆ అమ్మాయి. నాకిప్పుడు పేరు గుర్తులేదు. But she worth mentioned. తప్పక వ్రాస్తాను.).
Note: ౧. రాజు గారన్నట్టు. ఆటని బేసిక్స్ నుంచీ చెప్పొచ్చు. అవసరాన్ని బట్టీ నేను చెపుతాను. నేను నేర్చుకున్న క్రమంలో. లేకపోతె ఇది వింబుల్డన్ విలేజ్ కాదు. టెన్నిస్ లెసన్స్ ఫోరం అవుతుంది.
౨. విజేతెప్పుడూ నా డల్ - ౩ తరువాత కంటిన్యూ చేయ బడుతుంది.
౩. తరువాత బ్లాగు "My First Wimbledon (Tennis) Hero". ఇందులో కొన్ని బేసిక్స్ వస్తాయి.
౪. షరపోవా మూడు గెలిచినా comparable with the hype and potential, she could have won atleast 6. అందుకనే షరా... పోవా.
మన పంథా: గొప్పవారి నెప్పుడూ తక్కువ అంచనా వేయరాదు. Truth has no path. Truth is living and, therefore, changing - Bruce Lee.
Note: నా ట్రూత్ (సత్యం) గురించి తరువాత చెపుతాను.
July 16, 2008 at 10:52 AM
Excellent.
July 17, 2008 at 8:15 AM
బ్లాగుంది టపా.
" సఫిన్ కి ఇది లేదు అనుకుంటా. ఎక్కడుందో కూడా తెలీదేమో." హాస్యానికి అన్నారు అనుకున్నా! కానీ సఫిన్ గురించి మీరు రాసింది చదివింతర్వాత ధర్మాగ్రహమేమో అనిపిస్తున్నది.
వింబుల్డన్ సామెత: "సఫిన్ చేతిలో టెన్నిస్ రాకెట్."
మన తెలుగు సామెతని బాగా మార్చారు.
Ratings are good. But i hope Nadal deserve atleast 7.5.
" నిజానికి 2002 వరకూ ర్యాంకు తో సంబంధం లేకుండా సాంప్రాస్ కి టాప్ సీడ్ ఇచ్చారు. Williams too deserve the same respect atleast in Wimbledon."
ఆలోచించాల్సిన విషయమే.
వింబుల్డన్ ఫాలోస్ లిటరల్స్: ఆలోచింపచేసేవిధంగా ఉంది.
"నా ట్రూత్ (సత్యం) గురించి తరువాత చెపుతాను" ఏమా త్రుథ్? ఏన్టా కథ? :-)
July 17, 2008 at 9:51 AM
Boy..O.. Boy!! Ur blog has now become part of must read list!!
Keep blogging.. please!!
July 17, 2008 at 10:55 PM
ఏదో ఒక కొటేషన్ని తీసుకుని మీకనుకూలంగా బాగా మలుచుకుంటున్నారు. your observations are incisive
August 18, 2008 at 9:22 AM
Top quality blog. Nothing much o say. Your love of tennis can be seen in every word you used.
Post a Comment