కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...
శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...
రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...
మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...
ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కతుదాం...
ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...
గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...
ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...
దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...
ప్రేమలో ఇంకిపోతూ
లోకమే వీదిపోదాం...
నిజమయిన ప్రేమకూ, ఆ రాధా కృష్ణులకూ, ఇది నా అంకితం.
నేనేమీ పెద్ద కవిని కాడు. జస్ట్ అలా రాశానంతే. కృష్ణ మాయ.
ప్రేమ శాశ్వతం. అమరం. సత్యం.
సత్యమేవ జయతే.
వయ్యంటే బిడ్డే చదివి అభిప్రాయం చెప్పండి.
June 21, 2008 at 12:20 AM
చాలా అద్భుతమయిన భావాలను మీరు దీనిలో వ్యక్తపరిచారు.
"కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...
శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా..."
ఈ లైనులు నాకు నచ్చాయి. ఇంకొంచం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బ్రహ్మాండమైన కవిత అయి వుండేది. Any way a good piece, if not gr8.
June 21, 2008 at 6:21 AM
aardhram gaa uMdi.
bollojubaba
Post a Comment