ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇది. కృష్ణస్వామి అల్లాడి ప్రముఖ నెంబర్ తియరిస్ట్. University of Florida లో Professor and Chair, Department of Mathematics. ఈయన ప్రతి సంవత్సరం SASTRA University కుమ్బకోణంలో నిర్వహించే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి వస్తుంటారు. చాలా influential person. నేను గత రెండు సంవత్సరములుగా ఆ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతున్నాను. అక్కడ నేను శ్రీనివాస రామానుజన్ మీద నేను రాస్తున్న ఆర్టికల్ ని చూపినపుడు ఆయన చాలా impress అయ్యారు.
మార్చిలో అమెరికాలో జరిగన కాన్ఫరెన్స్కి మా కజిన్ వెళ్ళినప్పుడు నేను ఈ షీటు పంపిస్తే ఆయన ఆటోగ్రాఫ్ చేసి పంపారు.
దాన్నే నేను ఈ బ్లాగులో పెడుతున్నాను.
సత్యమేవ జయతే.
June 21, 2008 at 12:26 AM
పైన ఉన్నది ప్రొ. అల్లాడికి చూపించిన దేనా? అదే నేను ఇప్పుడు చదువుతున్నాను. మరీ పెద్ద పోస్ట్. అందరూ చదువ లేరు. కష్టం. మీ వయ్యంటే బిడ్డను అంత రేకంమేండ్ చేస్తూ రాశారు ప్రియ గారు. రామానుజన్ ఎస్సేని చూస్తుంటే నిజంగానే మీరు రాసేవి చదివి తీరాల్సిందే అని అనిపిస్తున్నది.
Post a Comment