అలై పొంగెరా కన్నా...
10:52 PM
శోభనా విగ్నేష్. కమల్ నటించిన "మహానది" లో కమల్ కూతురుగా నటించారు.
ఇప్పుడు ప్రముఖ కర్నాటక సంగీత గాయని. ఆవిడ పాడిన ఈ గీతం... కృష్ణాష్టమి శుభాకాంక్షలతో...
పాట తమిழ் లో ఉంది అయినా సంగీతానికి భాషతో పని ఏముంది?
పాట లిరిక్స్ కూడా చూడండి
alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
un aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa aaaa
nilaipeyaRaadhu silaipoalavae ninRu (2)
naeramaavadhaRiyaamalae miga vinoadhamaana muraLeedharaa en manam
alaipaayudhae kaNNaa aaaa
theLindha nilavu pattappagal poal eriyudhae (2)
dhikkai noakki en puruvam neRiyudhae
kanindha un vaeNugaanam kaatRil varugudhae (2)
kaNgal sorugi oru vidhamaay varugudhae (2)
kadhiththa manaththil oruththi padhaththai enakku aLiththu magizhththavaa (2)
oru thaniththa manaththil aNaiththu enakku uNarchchi koduththu mugizhththavaa
thaniththa manaththil aNaiththu enakku uNarchchi koduththu mugizhththavaa
kaNai kadal alaiyinil kadhiravan oLiyena iNaiyiru kazhalena kaLiththavaa
kadhaRi manamurugi naan azhaikkavoa idhara maadharudan nee kaLikkavoa (2)
idhu thagumoa idhu muRaiyoa idhu dharmam thaanoa (2)
kuzhaloodhidum pozhudhu aadigum kuzhaigaL poalavae manadhu vaedhanai migavodu
alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
un aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa aaaa
ఎక్కడన్నా తప్పులుంటే చెప్పండి. సరిజేస్తాను
మిత్రులందరికీ నా తరఫున
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
గీతాచార్య
HAPPY BIRTHDAY MY DEAR SAMPRAS
7:25 PM
I wish you a very Great and Happy year ahead for you.
PETE SAMPRAS
The King Of Swing. The Greatest ever Wimbledon Champion. Never lost in a Wimbledon Final.
A post is due for you, I'll come up with it today. Sure.
ఇంతానందం ప్రకృతిలోనా... (నా వయసుని మించిన కామెంట్లు)
11:11 AMనేనింతవరకూ వ్రాసిన ఏ బ్లాగ్పోస్టూ పన్నెండు కామెంట్లని మించి సాధించలేదు. I have no complaints though. ;-) (స్వప్నిక మీద వ్రాసిన దానికి దెబ్బై పైన వచ్చినా... అవన్నీ ప్రచురించలేదు. చాలా వరకూ ఒకేరకమైన అభిప్రాయం ఉన్నవవి) . నవతరంగంలో మాత్రం నాకు బానే కామెంట్లొచ్చాయి. పదికి తగ్గకుండా.
మొన్నీమధ్య నేను "సృజనగీతం" లో వ్రాసిన ఒక వాన కవితకి మాత్రం అక్షరాలా ఇరవయ్యారు వ్యాఖ్యలు పడి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సాధారణంగా నేను కామెంట్ల లెక్క చూసుకోను. ఎందుకంటే నేను ఎలా వ్రాశానో నాకు బాగానే అర్థం అవుతుంది కనుక. ;-)
కానీ ఇదెందుకో కాస్త ఎక్కువ ఆనంద పరిచింది. అందుకే ఇలా పోజెట్టానన్నమాట. హిహిహి