ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

రోజూ తప్పని ట్రబుళ్ళు

11:20 AM
చెవిలో సెల్లుఫోను గీతాలు
చుట్టురా బస్సు హారన్ల పకపకలు

పైకి చూస్తే మిల మిల మబ్బులు
ఎదురుగ చూస్తే తళ తళ తారకలు

ఇంటికెళ్ళే గేదెలు
బడి బైట కెళ్ళే పిల్లలు

సిమెంటు రోడ్డు మీద నడకా
ఓపికుడిగి ఇంటికి చేరిక
ఇవే కదా సాయంకాలపు కబుర్లు
(రోజూ తప్పని ట్రబుళ్ళు)



మరువంలో కామెంటుగా పెట్టింది.
Read On 1 comments

వైజాగు డైలీలో సెరీనా విలియమ్స్

10:25 AM
వైజాగ్ డైలీలో సెరీనా విలియమ్స్ గురించి రాసింది ఇక్కడ చూడండి. అక్కడో ఇక్కడో ఒక కామెంటేయండి. :-)
Read On 0 comments

సత్యాన్వేషి - The return of the Inquisistor

8:29 AM
సత్యమేవ జయతే అని సత్యాన్ని సాధనచేసే క్రమంలో ఆ సత్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, "సత్యాన్వేషి" గా మారి  ఇదిగో చివరికి "ఏక్ నిరంజన్" గురించి తెలుసుకున్నాను. దాంతో ఆంతిమ సత్యం వైపు నా పయనం మొదలైంది.


ఏక్ నిరంజన్ The ultimate quest of The Inquisistor for the ultimate truth


A small poem to begin with


Where the mind is without fear...
where the eyes are without tears...
When the world is without liars...
Itz only that people are with their dears,
Cometh this Beauty.



Whatz that beauty, My dear friends? Itz the truth within yourself

Read On 3 comments

Happy Birthday Usain. Long live.

11:23 AM

విషయం అర్థమయ్యేలా ఉంది కదా! ఇప్పుడే వికీలో చూశాను. పూర్తి టపా వ్రాయలేనిప్పుడు. కానీ ఇదైనా పెట్టందే నిద్ర పట్టేలా లేదు.

Let's wish Happy BOLTday to Usain. (Aug 21, 1986)

He redefined HUMAN POWER. And he deserves it.

I'l surely write a post on you Bolty.
Read On 0 comments

అలై పొంగెరా కన్నా...

10:52 PM
శోభనా విగ్నేష్. కమల్ నటించిన "మహానది" లో కమల్ కూతురుగా నటించారు.

ఇప్పుడు ప్రముఖ కర్నాటక సంగీత గాయని. ఆవిడ పాడిన ఈ గీతం... కృష్ణాష్టమి శుభాకాంక్షలతో...


పాట తమిழ் లో ఉంది అయినా సంగీతానికి భాషతో పని ఏముంది?

పాట లిరిక్స్ కూడా చూడండి

alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
un aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa aaaa

nilaipeyaRaadhu silaipoalavae ninRu (2)
naeramaavadhaRiyaamalae miga vinoadhamaana muraLeedharaa en manam
alaipaayudhae kaNNaa aaaa

theLindha nilavu pattappagal poal eriyudhae (2)
dhikkai noakki en puruvam neRiyudhae
kanindha un vaeNugaanam kaatRil varugudhae (2)
kaNgal sorugi oru vidhamaay varugudhae (2)
kadhiththa manaththil oruththi padhaththai enakku aLiththu magizhththavaa (2)
oru thaniththa manaththil aNaiththu enakku uNarchchi koduththu mugizhththavaa
thaniththa manaththil aNaiththu enakku uNarchchi koduththu mugizhththavaa
kaNai kadal alaiyinil kadhiravan oLiyena iNaiyiru kazhalena kaLiththavaa
kadhaRi manamurugi naan azhaikkavoa idhara maadharudan nee kaLikkavoa (2)
idhu thagumoa idhu muRaiyoa idhu dharmam thaanoa (2)
kuzhaloodhidum pozhudhu aadigum kuzhaigaL poalavae manadhu vaedhanai migavodu
alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
un aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa aaaa

ఎక్కడన్నా తప్పులుంటే చెప్పండి. సరిజేస్తాను

మిత్రులందరికీ నా తరఫున

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

గీతాచార్య
Read On 7 comments

HAPPY BIRTHDAY MY DEAR SAMPRAS

7:25 PM
I wish you a very Great and Happy year ahead for you.




PETE SAMPRAS


The King Of Swing. The Greatest ever Wimbledon Champion. Never lost in a Wimbledon Final.

A post is due for you, I'll come up with it today. Sure.
Read On 1 comments

Kidnap... Lovers Paradize

12:26 AM

She said to him with all affection, "You are my kid."

He said to her smiling, "So, let me take a nap in your lap, to finish this kidnap. So that we will be missed by others, but we will never miss each-other. "

Read On 7 comments

ఇంతానందం ప్రకృతిలోనా... (నా వయసుని మించిన కామెంట్లు)

11:11 AM

నేనింతవరకూ వ్రాసిన ఏ బ్లాగ్పోస్టూ పన్నెండు కామెంట్లని మించి సాధించలేదు. I have no complaints though. ;-) (స్వప్నిక మీద వ్రాసిన దానికి దెబ్బై పైన వచ్చినా... అవన్నీ ప్రచురించలేదు. చాలా వరకూ ఒకేరకమైన అభిప్రాయం ఉన్నవవి) . నవతరంగంలో మాత్రం నాకు బానే కామెంట్లొచ్చాయి. పదికి తగ్గకుండా.

మొన్నీమధ్య నేను "సృజనగీతం" లో వ్రాసిన ఒక వాన కవితకి మాత్రం అక్షరాలా ఇరవయ్యారు వ్యాఖ్యలు పడి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సాధారణంగా నేను కామెంట్ల లెక్క చూసుకోను. ఎందుకంటే నేను ఎలా వ్రాశానో నాకు బాగానే అర్థం అవుతుంది కనుక. ;-)

కానీ ఇదెందుకో కాస్త ఎక్కువ ఆనంద పరిచింది. అందుకే ఇలా పోజెట్టానన్నమాట. హిహిహి
Read On 3 comments

వాన కాలపు ఙ్ఞాపకాలు మరువం ఏనాడు...

9:25 AM


"మాటల మూటలు
చిరు చిరు అలకలు
చిటిపొటి ఆటలు
వానలో చిందులు.



తడిసిన మొగ్గలు
నునులేత సిగ్గులు
'కంది'న బుగ్గలు
నీకు నా హగ్గులు


(The last 2 lines are private ;-))



కాగితం పడవలు
మిరపకాయ బజ్జీలు
వాన కాలపు ఙ్ఞాపకాలు

మరువం ఏనాడు."


***

నేను ఇక్కడ వ్రాసిన కవితకి వచ్చిన స్పందనకు ప్రతిస్పందన మొదటి చివరి stanzas. The smaller font can be ignored. Rest is for everybody.
Read On 6 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి